Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండగ విక్రయాల్లో జోష్‌.. రెండు రోజుల్లో రూ.24,000 కోట్లు

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:41 AM జాతీయంవాణిజ్యం
పండగ విక్రయాల్లో జోష్‌.. రెండు రోజుల్లో రూ.24,000 కోట్లు - Udayam
దసరా ఆన్‌లైన్‌ విక్రయాల తొలి రెండు రోజుల్లో రూ.24,000 కోట్ల విలువైన వస్తువులు అమ్ముడైనట్లు రెడ్‌సీర్‌ అంచనా వేసింది. విలువపరంగా మొబైల్‌ ఫోన్లు అగ్రస్థానంలో నిలిచాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా ప్లాట్‌ఫామ్‌లలో 8-9 కోట్ల ఆర్డర్లు నమోదయ్యాయి. కొనుగోలుదారుల్లో మూడింట రెండొంతుల మంది ద్వితీయ శ్రేణి, గ్రామీణ ప్రాంతాల వారే.

Comments

G
Loading comments...