వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పండుగల సేల్స్‌లో ఈ-కామర్స్ సంస్థలు కేవలం 48 గంటల్లోనే రూ.24,200 కోట్ల విలువైన వస్తువులను విక్రయించాయి. రెడ్‌సీర్ నివేదిక ప్రకారం, ఈ విక్రయాల్లో 6-6.5 కోట్ల మంది పాల్గొని 8-9 కోట్ల ఆర్డర్లు చేశారు. సాధారణ రోజులతో పోలిస్తే అమ్మకాలు ఆరు రెట్లు పెరిగాయి.
మొత్తం అమ్మకాల్లో స్మార్ట్‌ఫోన్లు 38-40 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాషన్ ఉత్పత్తులకూ భారీ డిమాండ్ కనిపించింది.
Comments
Loading comments...

