వార్తలకు తిరిగి వెళ్లండి

అపార సంపద, టెక్నాలజీ రంగంపై ప్రభావంతో ఎలాన్ మస్క్ ప్రపంచంలో శక్తిమంతమైన వ్యక్తిగా ఎదిగారు. అయితే, ఆయన వ్యవహారశైలి తరచూ వివాదాలకు దారితీస్తోంది.
వివిధ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, నేతలు, న్యాయమూర్తులపై విమర్శలు చేస్తున్నారని మస్క్‌పై ఆరోపణలున్నాయి. తాజాగా భారత్‌తోనూ విభేదాలు తలెత్తడంతో గత వివాదాలు చర్చకు వచ్చాయి.
Comments
Loading comments...

