వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి దేశ ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 60.4 కోట్ల టన్నులకు పెంచేందుకు కేంద్రం కొత్త ఉక్కు విధానాన్ని విడుదల చేసింది.
అప్పటికి స్టీల్ గిరాకీ 50.5 కోట్ల టన్నులు, ఎగుమతులు 4.5 కోట్ల టన్నులకు చేరొచ్చని అంచనా. సెకండరీ స్టీల్ రంగానికి సాంకేతికత, ముడి పదార్థాల లభ్యతలో మద్దతు ఇవ్వనుంది.
Comments
Loading comments...

