Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అణు విద్యుత్‌ రంగంలోకి రూ.7.5 లక్షల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:44 AM జాతీయంవాణిజ్యం
అణు విద్యుత్‌ రంగంలోకి రూ.7.5 లక్షల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు - Udayam
2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్‌ లక్ష్యానికి ప్రైవేటు రంగం నుంచి రూ.7.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని అణు శక్తి కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్‌ కుమార్‌ మొహంతి తెలిపారు. దీంతో 30 గిగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యమవుతుందని, ఐదేళ్లలో ప్రైవేటు సంస్థలు అణు రియాక్టర్లను నిర్వహించవచ్చని చెప్పారు.

Comments

G
Loading comments...