Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఎవరికి ?

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:27 AM జాతీయంవాణిజ్యం
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఎవరికి ? - Udayam
యూపీఐలో వ్యక్తిగత బదిలీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. స్నేహితులు, బంధువులకు చేసే పీ2పీ లావాదేవీలకు పరిమితి లేకుండా ఉచితంగా చెల్లింపులు చేసుకోవచ్చు. రూ.2,000కు మించిన పెద్ద వ్యాపార లావాదేవీలకు రుసుములు వర్తిస్తాయని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. రూ.2,000 లోపు పీ2ఎం చెల్లింపులు ఉచితంగా కొనసాగుతాయి.

Comments

G
Loading comments...