వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరలు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.9.17 లక్షల కోట్లు తగ్గి రూ.472.38 లక్షల కోట్లకు చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి 34 పైసలు బలహీనపడి 95.88 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 3.38% పెరిగి 109.24 డాలర్లకు చేరింది.
Comments
Loading comments...

