Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టులో రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 4.82%

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:31 AM జాతీయంవాణిజ్యం
ఆగస్టులో రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 4.82% - Udayam
ఆహార ధరలు పెరగడంతో ఆగస్టులో రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. జులైలో ఇది 4.45 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా 5.52 శాతం నుంచి 5.95 శాతానికి పెరిగింది. 2026-27లో రిటెయిల్‌ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.

Comments

G
Loading comments...