Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ చార్జీలతో రూ.84 వేల కోట్ల ఆదాయం

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:46 AM జాతీయంవాణిజ్యం
యూపీఐ చార్జీలతో రూ.84 వేల కోట్ల ఆదాయం - Udayam
భారత్‌లో యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలులోకి వస్తే బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలకు ఏటా భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ చార్జీల ద్వారా ఏకంగా రూ.84 వేల కోట్ల వరకు లభించవచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ఉచితంగా సాగుతున్న నేపథ్యంలో, ఈ ప్రతిపాదిత చార్జీల అంశం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...