వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ ఆటోమొబైల్ రంగం ఆగస్టులో రికార్డు స్థాయి విక్రయాలతో అదరగొట్టిందని సియామ్ వెల్లడించింది. ప్యాసింజర్ వాహనాల డిస్పాచ్‌లు వార్షిక ప్రాతిపదికన 36.5 శాతం పెరిగి 4,39,309 యూనిట్లకు చేరినట్లు తెలిపింది.
గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, సానుకూల వాతావరణంతో ద్విచక్ర, త్రీ-వీలర్ల విక్రయాలు కూడా భారీగా వృద్ధి చెందాయని, పండుగ సీజన్‌లో డిమాండ్ మరింత పెరుగుతుందని సియామ్ పేర్కొంది.
Comments
Loading comments...

