Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2,000+ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలెంత?

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 5:29 PM జాతీయంవాణిజ్యం
రూ.2,000+ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలెంత? - Udayam
రూ.2,000 వరకు యూపీఐ, రూపే డెబిట్‌ కార్డు చెల్లింపులపై ఛార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అంతకుమించిన లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును త్వరలో నిర్ణయించనున్నారు. 22 మంది సభ్యుల కమిటీ ఛార్జీలను ఖరారు చేయనుంది. స్వయం సుస్థిరత, మార్కెట్‌ విస్తరణను పరిగణనలోకి తీసుకుంటుంది.

Comments

G
Loading comments...