వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2,000కు పైబడిన UPI వ్యాపార చెల్లింపులపై (P2M) 0.4% MDR వసూలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
రూ.75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలపై MDR గరిష్ఠంగా రూ.300గా ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) చేసే UPI చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

