Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ మార్కెట్లలో భారీ పతనం

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:42 AM జాతీయంవాణిజ్యం
దేశీయ మార్కెట్లలో భారీ పతనం - Udayam
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, విక్రయాల ఒత్తిడి కారణంగా మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 778 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 280 పాయింట్లు కోల్పోయింది. ఈ భారీ పతనంతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది. ముడిచమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

Comments

G
Loading comments...