Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50% డిస్కౌంట్‌తో ఫేక్ మెడిసిన్స్?

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 6:14 PM జాతీయంవాణిజ్యం
50% డిస్కౌంట్‌తో ఫేక్ మెడిసిన్స్? - Udayam
బెంగళూరులో ఫేక్‌ డ్రగ్స్‌ ముఠాపై ఎస్‌ఐటీ దర్యాప్తు చేస్తోంది. 90కిపైగా ఆసుపత్రుల్లో 50% డిస్కౌంట్‌కు నకిలీ మందులు విక్రయించినట్లు అనుమానిస్తోంది. క్యాన్సర్‌, ఐసీయూ ఇంజెక్షన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెట్‌వర్క్‌ మహారాష్ట్ర, గుజరాత్‌లకు మందులు సరఫరా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ మందులు ఆసుపత్రులకు ఎలా చేరాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...