Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు మరో 50–70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:24 AM జాతీయంవాణిజ్యం
హైదరాబాద్‌కు మరో 50–70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు - Udayam
రాబోయే ఏడాదిలో హైదరాబాద్‌లో మరో 50 నుంచి 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) రానున్నట్లు ఫిక్కీ, అనరాక్‌ సంయుక్త నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం నగరంలో 515 జీసీసీలు ఉండగా, ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ఇవి కీలక పాత్ర పోషిస్తూ ఉపాధి అవకాశాలను మరింత పెంచుతున్నాయి.

Comments

G
Loading comments...