Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిఫండ్ సమయం తగ్గించిన Air India

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 4:58 PM జాతీయంవాణిజ్యం
రిఫండ్ సమయం తగ్గించిన Air India - Udayam
ఎయిర్‌ ఇండియా రిఫండ్‌ సమయాన్ని 14 రోజుల నుంచి కేవలం 4 గంటలకు తగ్గించింది. ఇందుకోసం సేల్స్‌ఫోర్స్‌కు చెందిన ఏజెంట్‌ఫోర్స్‌ ప్లాట్‌ఫామ్‌ సేవలను వినియోగిస్తున్నట్లు తెలిపింది. టికెట్‌పై పేరు సవరణ సమయాన్ని కూడా 3 రోజుల నుంచి 30 నిమిషాలకు తగ్గించింది. ప్రయాణికులు వివిధ సమస్యలపై పంపే ఈమెయిల్స్‌కు AI సిస్టమ్‌ ఒకే రిప్లైలో సమాధానం ఇస్తుందని వెల్లడించింది.

Comments

G
Loading comments...