Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా గ్రూప్‌ స్టాక్స్‌ ర్యాలీ.. టాటా కెమికల్స్‌ 20% జంప్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 5:29 PM జాతీయంవాణిజ్యం
టాటా గ్రూప్‌ స్టాక్స్‌ ర్యాలీ.. టాటా కెమికల్స్‌ 20% జంప్‌ - Udayam
టాటా సన్స్‌ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ వదులుకునేందుకు చేసిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించడంతో టాటా గ్రూప్‌ షేర్లు మంగళవారం రాణించాయి. టాటా కెమికల్స్‌ ఏకంగా 20 శాతం లాభపడింది. అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీలు తప్పనిసరిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదుకావాలి. దీంతో టాటా సన్స్‌ లిస్టింగ్‌ అంశంపై మార్కెట్‌లో అంచనాలు పెరగడంతో గ్రూప్‌ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.

Comments

G
Loading comments...