వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియా అనిశ్చితితో చమురు ధరలు, అమెరికా బాండ్ రాబడులు పెరగడంతో సెంటిమెంట్ దెబ్బతింది. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 777.94, నిఫ్టీ 279.50 పాయింట్లు నష్టపోయాయి.
సెన్సెక్స్ 74,003.82, నిఫ్టీ 23,118.60 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,400 పాయింట్ల వరకు పడిపోయింది.
Comments
Loading comments...

