వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా అనిశ్చితితో ముడి చమురు ధరలు 107 డాలర్లు దాటడం, అమెరికా బాండ్ రాబడులు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మెటల్, రియల్టీ, కెమికల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
సెన్సెక్స్ 777.94 పాయింట్లు కోల్పోయి 74,003.82 వద్ద, నిఫ్టీ 279.50 పాయింట్లు నష్టపోయి 23,118.60 వద్ద స్థిరపడ్డాయి. రూపాయి 95.96 వద్ద ఉంది.
Comments
Loading comments...

