Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ చార్జీలతో బ్యాంకులకు రూ.27 వేల కోట్ల ఆదాయం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 9:14 AM జాతీయంGeneral
యూపీఐ చార్జీలతో బ్యాంకులకు రూ.27 వేల కోట్ల ఆదాయం - Udayam
వచ్చే నెల 15 నుంచి యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌) వసూలు చేయడంతో బ్యాంకులకు భారీగా ఆదాయం సమకూరనుందని బెర్న్‌స్టీన్ అంచనా వేసింది. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి ఏటా రూ.27 వేల కోట్లు అదనపు ఆదాయం రావచ్చని పేర్కొంది. ఈ ఆదాయంలో దాదాపు 60 శాతం బ్యాంకులకు దక్కనుంది. అత్యధిక సేవింగ్స్ ఖాతాలున్న ఎస్‌బీఐకి ఇందులో 25 శాతం ఆదాయం లభించవచ్చని బెర్న్‌స్టీన్ అంచనా వేసింది.

Comments

G
Loading comments...