Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో కాకతీయుల కాలం నాటి మెట్లబావి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:39 AM హన్మకొండ General
శిథిలావస్థలో కాకతీయుల కాలం నాటి మెట్లబావి - Udayam
వరంగల్‌ నగరంలోని వేణుగోపాలస్వామి ఆలయం పక్కన ఉన్న కాకతీయుల కాలం నాటి మెట్లబావి శిథిలావస్థకు చేరుకుంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావి గతంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. గతంలో కలెక్టర్‌ ఆమ్రపాలి రెండుసార్లు బావిని శుభ్రం చేయించారు. ప్రస్తుతం పూడిక, చెత్త తొలగించి బావిని పునరుద్ధరించాలని ఓరుగల్లు వాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...