వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండల కేంద్రానికి చెందిన లోసరి ప్రణిత GMBK ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆమె సాధించిన విజయంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
పట్టుదలతో చదివితే పేదరికం అడ్డంకి కాదని పలువురు పేర్కొన్నారు. ప్రణితను మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

