Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐఫోన్‌ 18 ప్రో కోసం భారీ క్యూ

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:51 AM జాతీయంGeneral
ముంబై, ఢిల్లీ, నోయిడా, బెంగళూరులో ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌ కొనుగోలుదారులతో యాపిల్‌ స్టోర్ల వద్ద భారీగా క్యూలు కనిపించాయి. కొత్త మోడళ్ల కోసం పలువురు ఆసక్తి చూపారు. ఐఫోన్‌ 18 ప్రో ధర రూ.1,64,900, ప్రో మ్యాక్స్‌ రూ.1,79,900 నుంచి ప్రారంభమైంది. కెమెరా, ప్రాసెసర్‌ అప్‌గ్రేడ్‌ల కోసం పలువురు కొనుగోలు చేశారు.

Comments

G
Loading comments...