Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గం చెరువు వద్ద కొండచిలువ కలకలం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:06 AM హైదరాబాద్General
దుర్గం చెరువు వద్ద కొండచిలువ కలకలం - Udayam
హైటెక్‌సిటీ-దుర్గం చెరువు ఐటీ హబ్‌లోని ఓ కార్పొరేట్‌ కార్యాలయం ముందు పెద్ద కొండచిలువ కనిపించడంతో ఉద్యోగులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఓ ఐటీ ఉద్యోగి ధైర్యంగా ముందుకొచ్చి దానిని పట్టుకుని సురక్షితంగా తరలించాడు. అనంతరం కొండచిలువను అడవిలో వదిలిపెట్టారు. ఘటనతో అక్కడ కొద్దిసేపు కలకలం నెలకొంది.

Comments

G
Loading comments...