Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో వామనావతార గణపతి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:36 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో వామనావతార గణపతి - Udayam
ఆదిలాబాద్‌ చోట తలాబ్‌లో శ్రీ విశ్వ గణేశ్‌ మండల్‌ ఆధ్వర్యంలో 46 ఏళ్లుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వామనావతార గణపతిని ప్రతిష్ఠించారు. సహజ రంగులతో పర్యావరణానికి హాని కలగకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని మండప అలంకరణలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...