వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ పీఆర్‌వో మహేశ్ ముదిరాజ్ బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి తెల్లవారుజామున 4 గంటలకు విడుదలయ్యారు. బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ చేసిన చట్టపరమైన కృషితోనే విడుదల సాధ్యమైందని నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.
గురువారం రాత్రి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. మహేశ్ విడుదలపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

