Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహాభారతం’ థీమ్‌తో గణనాథుడు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:36 AM ఆదిలాబాద్General
‘మహాభారతం’ థీమ్‌తో గణనాథుడు - Udayam
ఆదిలాబాద్‌ చించేరువాడలో భారతీయ గణేశ్‌ మండల్‌ ఆధ్వర్యంలో ఈసారి మహాభారతం థీమ్‌తో వినాయకుడిని ప్రతిష్ఠించారు. 40 ఏళ్లుగా వివిధ రూపాల్లో గణనాథుడిని ఏర్పాటు చేయడం మండలి ఆనవాయితీగా వస్తోంది. మహాభారతంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పిల్లలకు ఇతిహాసాలు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతపై అవగాహన కల్పించడమే ఉద్దేశమని మండలి ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...