వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూసాపేట జనతానగర్‌లో చైతన్య యూత్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. విఘ్నేశ్వరుడు, హనుమంతుడు ఎదురెదురుగా కూర్చొని ముచ్చటించుకుంటున్నట్లుగా విగ్రహాన్ని మలిచారు.
గులాబీ రంగు డెకరేషన్, ఆకర్షణీయమైన లైటింగ్ మధ్య కొలువుదీరిన దేవతామూర్తులను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Comments
Loading comments...

