Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ పోలీస్‌లో 912 మందికి నియామక పత్రాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:40 AM జాతీయంGeneral
యూపీ పోలీస్‌లో 912 మందికి నియామక పత్రాలు - Udayam
ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌లో 912 మంది యువతకు నియామక పత్రాలు అందించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. 2023 క్లరికల్‌ క్యాడర్‌ ప్రత్యక్ష నియామకంలో భాగంగా ఎస్‌ఐ (కాన్ఫిడెన్షియల్‌), ఏఎస్‌ఐ (క్లర్క్‌), ఏఎస్‌ఐ (అకౌంట్స్‌) పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...