Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాన్సస్‌లో రిపబ్లికన్లకు షాక్‌.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రాట్ల విజయం!

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 1:05 PM అంతర్జాతీయంGeneral
కాన్సస్‌లో రిపబ్లికన్లకు షాక్‌.. 94 ఏళ్ల తర్వాత డెమోక్రాట్ల విజయం! - Udayam
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ప్రభంజనం సృష్టించింది . కాన్సస్‌లో 94 ఏళ్లుగా కొనసాగుతున్న రిపబ్లికన్ల ఆధిపత్యానికి తెరపడింది. డెమోక్రటిక్ అభ్యర్థి ఆడమ్‌ హమిల్టన్‌.. సిట్టింగ్‌ రిపబ్లికన్‌ సెనెటర్‌ రోజర్‌ మార్షల్‌పై విజయం సాధించారు. 1932 తర్వాత ఆ రాష్ట్రం నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనెటర్‌గా గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచారు.

Comments

G
Loading comments...