Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాదం.. స్పెయిన్ మంత్రి రాజీనామా

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:56 PM అంతర్జాతీయంGeneral
రైలు ప్రమాదం.. స్పెయిన్ మంత్రి రాజీనామా - Udayam
స్పెయిన్‌లో అక్టోబర్ 28న మాడ్రిడ్‌–సెవిల్లే మార్గంలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటె రాజీనామా చేశారు. ఈ ఘటనలో 69 మంది మృతి చెందారు. ఏడాదిలో రెండో భారీ ప్రమాదం కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. రైల్వే వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...