Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో యథావిధిగా పరిషత్‌ ఎన్నికలు

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 12:51 PM అమరావతిGeneral
ఏపీలో యథావిధిగా పరిషత్‌ ఎన్నికలు - Udayam
ఏపీలో పరిషత్‌ ఎన్నికలు యథావిధిగా జరిగుతాయని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేసారు . ‘మురసు’ తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సమీక్షించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయని, చాలా ప్రాంతాల్లో పోలింగ్‌కు ఇబ్బందులు లేవని పలువురు కలెక్టర్లు తెలిపారు.

Comments

G
Loading comments...