Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాదిలో 1,207 సినిమాలు.. గిన్నిస్ రికార్డు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:59 PM అంతర్జాతీయంGeneral
ఏడాదిలో 1,207 సినిమాలు.. గిన్నిస్ రికార్డు - Udayam
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన 60 ఏళ్ల గ్లెన్‌వుడ్ హోస్కిన్ జూనియర్ ఏడాదిలో 1,207 సినిమాలు వీక్షించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు యార్క్ హెవెన్‌లోని రీగల్ థియేటర్‌లో సినిమాలు చూశారు. రోజూ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు థియేటర్‌లో గడిపేవారు. రోజుకు సగటున 3.3 సినిమాలు వీక్షించిన ఆయనకు ఏ సినిమా కూడా నచ్చలేదని అనిపించలేదట

Comments

G
Loading comments...