వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేసిన తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి ఓటమిపాలయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు తెలిపిన ఆమెపై డెమోక్రటిక్ అభ్యర్థి లెటిటియా జేమ్స్ విజయం సాధించారు. ఫలితాలపై స్పందించిన సరిత.. తన ఓటమిని అంగీకరించారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేశానని, ఓడినప్పటికీ ప్రజాసేవ కొనసాగిస్తానని ఆమె తెలిపారు.
Comments
Loading comments...

