వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాలు జరుగుతుండటంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ఇందిరాపార్క్ వరకు వాహనాలు బారులు తీరాయి.
వేలాది మంది వేడుకలకు తరలిరావడంతో స్టీల్ బ్రిడ్జిపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సదర్‌కు వెళ్లేవారు నారాయణగూడ మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

