వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి సందర్భంగా దిల్లీకి చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే కానుక ఇచ్చింది. రోహిణిలోని ‘ఫైనాన్సర్సాబ్’ సంస్థ తమ ఉద్యోగులందరికీ ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను బహుమతిగా అందించింది.
ఉద్యోగులు ఆఫీస్‌కు రాకముందే వారి డెస్క్‌లపై ఐఫోన్లను ఏర్పాటు చేసింది. వాటిని చూసి ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

