Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో వర్ష బీభత్సం

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 2:36 PM ఏలూరుGeneral
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ కారణంగా పలు ఇళ్లు నీట మునిగాయి. మెట్టవీధిలో ఓ ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...