వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా డెంకాడ జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి తుమ్మి లక్ష్మీరాజ్‌కు వ్యతిరేకంగా రెబల్‌గా పోటీ చేస్తున్న కనకల రామారావుపై పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆయనను సస్పెండ్ చేసింది.
ఈ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Comments
Loading comments...

