వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌కు భారతీయ అమెరికన్ జంట మన్మోహన్ సింగ్ కాల్సి, మేరీ లూయిస్ షుబెర్ట్ కాల్సి రూ.38.25 కోట్ల విరాళాన్ని అందజేశారు.
ఈ మొత్తాన్ని పరిశోధన, విద్య కోసం కేటాయించనున్నట్లు వర్సిటీ తెలిపింది. ఈ నిధులతో ప్రొఫెసర్‌షిప్‌లు, రీసెర్చ్ ఫండ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...

