వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి కోటపై పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసే ప్రపోజల్ కేంద్రంలో కీలక దశకు చేరింది. జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఇచ్చిన ప్రతిపాదనను పోస్టల్ శాఖ పరిశీలించి, కేంద్ర మంత్రి ఆమోదం కోసం పంపింది.
AP లొనే అతిపెద్ద కోటల్లో గుత్తి కోట 1921 నుంచే ప్రొటెక్టెడ్ హిస్టారికల్ ప్లేస్ గా ఉందంటూ ఆఫీషియల్ సైట్ లో పేర్కొన్నారు. చాళుక్యులు, విజయనగర రాజులు, మరాఠాలు వంటి ఎంతోమంది పాలనకు ఇది గుర్తుగా నిలిచిందని తెలిపారు.
Comments
Loading comments...

