వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన రూ.10 వేల ధరావతు మొత్తాన్ని హౌసింగ్ బోర్డు శుక్రవారం నుంచి వారి ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో 360 డిగ్రీల తనిఖీల ద్వారా అనర్హులుగా తేలిన సుమారు 40 వేల మందికి ఈ ఆర్థిక ఊరట లభించనుంది.
ఎంపికైన వారు ఫోన్ నంబర్లు సరిదిద్దుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో అవకాశం కల్పించారు.
Comments
Loading comments...

