Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిమ్‌కు కొడుకు ఉన్నాడా?

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 9:25 AM అంతర్జాతీయంGeneral
కిమ్‌కు కొడుకు ఉన్నాడా? - Udayam
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్ జు ఏను తదుపరి నాయకురాలిగా తీర్చిదిద్దుతున్నట్లు సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ సర్వీస్ (NIS) తెలిపింది. అయితే కిమ్‌కు పెద్ద కొడుకు ఉన్నాడా లేదా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని పేర్కొంది. ఒకవేళ కొడుకు ఉన్నప్పటికీ ప్రస్తుతం అతను వారసుడిగా ఉండే స్థితిలో లేడని స్పష్టం చేసింది. కిమ్‌కు మరో చిన్న సంతానం ఉన్నట్లు, దాని లింగం తెలియదని తెలిపింది.

Comments

G
Loading comments...