వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తల్లిదండ్రులను వదిలేసి ఏకైక కొడుకును వేరు కాపురం పెట్టాలని భార్య ఒత్తిడి చేయడం క్రూరత్వమేనని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సరైన కారణం లేకుండా తరచూ పుట్టింటికి వెళ్లడం కూడా సరికాదని తెలిపింది.
తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుపైనే ఉంటుందని పేర్కొంది. వివాహ బంధం ప్రేమ, సర్దుబాటు, కరుణతో కొనసాగాలని సూచించింది. భర్త పిటిషన్‌పై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను సమర్థించింది.
Comments
Loading comments...

