వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో గుండె సంబంధిత 2డీ ఎకో స్కానింగ్ కోసం రోగులు పడుతున్న ఇబ్బందులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వారంకు కేవలం మూడు రోజులు మాత్రమే స్కానింగ్ నిర్వహించడం, భారీగా రోగులు రావడంతో ఆ విభాగం కిక్కిరిసిపోతోంది.
గంటల తరబడి నిరీక్షించలేక రోగులు నీరసించిపోవడంతో పాటు, పరీక్ష కేంద్రం వద్ద తోపులాటలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

