వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద గణేష్ విగ్రహాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కూకట్‌పల్లి, మెహిదీపట్నం వైపు వెళ్లాల్సిన విగ్రహాలు ఉదయం నుంచి చాలాసేపు రోడ్డుపైనే నిలిచిపోయాయి.
పోలీసుల తీరుపై గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి విగ్రహాలను కూడా అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.
Comments
Loading comments...

