వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ బొల్లారం ఆయుధాల అపహరణ కేసులో మాజీ ఆర్మీ అధికారే ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసైన ఆయన, మరో ముగ్గురు అధికారుల సహకారంతో మూడు నెలలుగా పక్కా ప్లాన్‌తో ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది.
సీసీటీవీలు ఆఫ్ చేసి, వర్షాన్ని ఆసరాగా చేసుకుని తుపాకులు మాయం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
Comments
Loading comments...

