వార్తలకు తిరిగి వెళ్లండి

BRICS దేశాల అధినేతలకు స్వాగతం పలుకుతూ ఒడిశాలోని పూరీకి చెందిన శాండ్ ఆర్టిస్ట్ మానస్ కుమార్ సాహూ అద్భుతమైన శాండ్ ఆర్ట్ రూపొందించారు.
ప్రధాని మోదీతో పాటు రష్యా, చైనా, దక్షిణాఫ్రికా అధ్యక్షుల చిత్రాలను ఇసుకపై తీర్చిదిద్దారు. ‘బ్రిక్స్ లీడర్స్ వెల్కమ్ టు ఇండియా’ థీమ్‌తో రూపొందించిన ఈ కళాకృతికి 8 గంటలు పట్టింది. తన కళ ద్వారా BRICS ప్రతినిధులకు స్వాగతం పలకడం గర్వంగా ఉందని సాహూ తెలిపారు.
Comments
Loading comments...

