వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఎచ్చెర్ల హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ యూనివర్సిటీని సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ సమయాన క్యాంటీన్ లో సమావేశమై వారి వసతుల గురించి, వారి భవిష్యత్తు, ఉపాధి అవకాశాలపై చర్చించారు.ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

