Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూనివర్సిటీ ఎన్నికల్లో H.M.పాడు యువతి గెలుపు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:32 PM ప్రకాశం General
యూనివర్సిటీ ఎన్నికల్లో H.M.పాడు యువతి గెలుపు - Udayam
హనుమంతునిపాడు మండలం మాసాయిపేటకు చెందిన గూడూరి ప్రియాంక పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులు ప్రియాంకను అభినందించారు. అనంతరం ఎన్నికల అధికారి ఆమెకు విన్నింగ్ సర్టిఫికెట్ అందజేశారు.

Comments

G
Loading comments...