Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:21 PM తిరుపతిGeneral
తిరుపతి ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం - Udayam
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదైంది. బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి, ఘటనపై విచారణకు కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది

Comments

G
Loading comments...